27, జనవరి 2009, మంగళవారం

నేను డిలీట్ చెయ్యకుండా ఉంచిన SMSలు – మరో భాగం

 

క్రిందటి ఏడాది జూన్‍లో అనుకుంటా ఒక్కసారి నా ఫోన్ లోని SMSలను మీముందుంచాను. ఇప్పుడు మళ్ళీ మరోసారి. ఈ సారి చాలా ఉన్నాయి, వీలుకలిగినప్పుడల్లా మరికొన్నింటితో కలుస్తూ ఉంటాను.. అంతవరకూ వీటిల్ని ఆనందించండి. కానీ స్పందించడం మరచిపోకండి.

*****************************************

AB CD EF GH IJ KL MN OP QR ST V W XY AND Z

HAVE I MISSED SOMETHING?

YES........

I MISSED U

*****************************************

if u want to know how much i miss u .....

try to catch rain drops,

the ones u miss is how much i miss u.....

*****************************************

అందానికి చిహ్నం .. ఒక రొజా పువ్వు..

ఆనందానికి చిహ్నం .. ఒక చిరునవ్వు..

స్నేహానికి చిహ్నం .. ఒక పలకరింపు..

మరి ఆ పలకరింపు కోసం ఎదురు చూస్తూ ..

ఉండనా..

*****************************************

Once there was an angle who wanted 2 change every thing into something special,

I saw the angle staring at  you.. I said : OYE!! Not him, he is already special and different

*****************************************

Sun is waiting to see you and shine on you ..

Trees are waiting to give you fresh air..

Hot coffee is waiting for you ..

Am waiting to say Good Morning..

*****************************************

Be close with some one who makes you happy ..

and, try to

Be close with some who can’t be happy with out you..

You’ll feel the difference between me and others

*****************************************
Past is Experience..

Present is Experiment..

Future is Expectation ..

Use your Experience in your Experiment to achieve an Expectation..

*****************************************

ఎలా ఉన్నాయి?

4 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

బానే ఉన్నాయి.

నాకసలు SMS లు చదవడం భలే బోరు. పైగా టెంగ్లీష్ లో వస్తే అసలు చదవను. పంపిందెవరో చూసి, వాళ్ళకి ఫోన్ చేసి "ఏమిటి ఆ సోది మెసేజ్, విషయం చెప్పు" అని అడిగి తెలుసుకుంటాను. అందుకే నాకు ఎయిర్ టెల్ వాడు తప్పితే ఎవరూ మెసేజ్ లు పంపరు. వాడివైతే చదవక్కర్లేదు.

అజ్ఞాత చెప్పారు...

హలో చక్రవర్తి గారు .. ఎలా వున్నారు ?
నేను కూడా కొత్తగా మీ బ్లాగులోకంలో అడుగు పెట్టా. నా ఫొటో కోసం నా బ్లాగులో "నాకోసం" పేజి చూడండి.

I am happy to see you through your blog.

How is life ? mail me a2zdreams @ hotmail.com

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

కొన్ని నాకు బాగా నచ్చాయి. మీ అనుమతి ఉంది అనేసుకుని కాపీ చేసుకున్నను కూడా. నాకు మెసేజ్ చదివాలంటె చాలాఇష్టం. ఏ ఒక్కటీ వదలను.

ఓ బ్రమ్మీ చెప్పారు...

@ సుజాత గారూ..
నేనూ మీలాంటి టైపే.. అలా నేను వాళ్ళకి కాల్ చేసి అడుగుతుంటే.. ఒరేయ్ వెధవా మరి నీకు మెసేజ్ ఎందుకు.. అంటూ నా మొఖానే తిట్టినా, నొచ్చుకోకుండా పంపుతున్న నా స్నేహితులకు జేజేలు, మరి మీవాళ్ళకీ ఓ పెద్ద ఓ వేసుకోండి

@a2zdreams అలియాస్ హరనాధ్ గారూ.. ఇంత కాలం ఎక్కడకి పోయ్యారు సార్.. మీగురించి వెతకని రోడ్డు లేదు .. మీ పాత ఇంటికి వెళ్ళాను కూడా.. ఏది ఏమైనా, ఇలా కలుసుకోవడం మరియూ మీరు కూడా తెలుగు సేవ చెయ్యడం చాలా ఆనందానిస్తోంది. మరో మైల్ చేస్తాను

@మందాకిని గారూ.. వీటిల్లో ఏదో నా స్వంతం కాదు కాబట్టి మీకు అనుమతితో పనిలేదు .. చక్కగా నచ్చినన్ని వాడేసుకోండి, బైదవే.. మరికొన్ని వచ్చాయి చూసారా!!

 
Clicky Web Analytics