23, ఏప్రిల్ 2014, బుధవారం

వీలైతే సహాయం చేయండి

వివిధ దేశాలలో ఉండే తెలుగు వారికి, ఓ విన్నపం.

నాకు తెలిసిన ఓ స్నేహితురాలు, మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ఆ డిగ్రీకి అనుసంధానంగా, ఓ సర్వే చేయవలసి ఉన్నది. కావున, మీకు వీలైతే ఓ ఐదు నిమిషాల సమయం కేటాయించి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయ మనవి.

నా స్నేహితురాలి పేరు శూసన్, Susan. ఆ అమ్మాయికి మీరు సహాయం చేయ్యాలంటే, https://umsbe.eu.qualtrics.com/SE/?SID=SV_5w4mKRsT4zgYG1f (లేదా) http://j.mp/1mEvCIP గమనించ గలరు.

ఆ అమ్మాయి మాటలలో చెప్పాలంటే,


Dear participant,


Maastricht University is currently conducting a research project about mobile payment services.

Your contribution to this empirical study is greatly appreciated. The survey will only take 5 min of your time. Please note that there are no correct or false answers, merely your opinion counts. In addition, filling in this survey does not require you to have any prior experience with mobile payment services.

Your survey responses will be held strictly confidential and data from this research will be reported only in the aggregate. If you have questions at any time about the survey or the procedures, you may contact me at: s.stead@student.maastrichtuniversity.nl

Thank you for your support,

Susan Stead

-------

ఈ సర్వే ఆగస్టు మూడోవారాంతానికి ముగుస్తుంది. కావున వీలున్నంత త్వరగా సహాయం చేయగలరు.


------------------------------------------- వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్ కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
 
Clicky Web Analytics