30, జులై 2010, శుక్రవారం

నలుగురు స్నేహితులు – ఓ పని

నా క్రిందటి పుటలో ఆరవ అజ్ఞాత స్పందనను చూసిన తరువాత ఇది వ్రాయాలనిపించింది. ఇలాంటి అజ్ఞాతలు ఎంతమంది స్పందించకుండా పోయ్యారో వారందరికీ ఇది ఒక సలహా అవ్వాలని ఈ పుట యొక్క అంతరంగం. ఈ పుట ఓ నలుగురు స్నేహితుల గురించి నేను చదువుకున్న ఆంగ్ల కధ. క్లుప్తంగా ఆంగ్లంలోనే వ్రాస్తాను. ఎందుకంటే తెలుగులోకి అనువదించి వ్రాస్తే ఆ కధ యొక్క పట్టు అంత మజాగా ఉండదు.

Once upon a time there lived 4 friends by names, EveryOne, AnyOne, SomeOne and NoOne. There is a work that AnyOne can do and EveryOne is thinking that SomeOne would come forward and do the work. But finally NoOne did the work.

So to conclude when there is some thing that we can do, please do so. Why wait for some one to come forward.

తెలుగులో నాకు నచ్చిన ఓ పాట .. ఇదే విధంగా ఉంటుంది..

ఎవరో ఒకరు .. ఎప్పుడో అపుడు.. నడవరా ముందుకు అటో ఇటో ఏటో వైపు..

అలా మీరు చెయ్యాల్సిన పని ఎవ్వరో చేస్తారని ఎదురు చూడకండి. ప్లీజ్ మీరే చెయ్యండి.

3 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

I am that 6th Anon.

I was not waiting for someone to come and do something..

I was waiting to just cool off myself (after reading your previous post, anyone who has some real sense of American life will be on fumes). I would have to be very harsh with you if I had commented right away. I came back to comment and saw what happened. And couldnt leave without thanking Kalpana.

Kalpana Rentala చెప్పారు...

థాంక్స్ అజ్నాత గారు,

చెప్పినందుకు నేను చెడ్డదాన్ని అయ్యాను. మీలాగా నేను కూడా వెంటనే కామెంట్ పెట్టకుండా వుండి వుంటే ఆ పోస్ట్ లో వునన్ విషయాలు చదివి విజ్నులు తేల్చుకునేవారు.

పోస్ట్ రాశి, దాన్ని తీసేసి కామెంట్లు మాత్రం వుంచి చక్రవర్తి మంచి వాడు అయ్యాడు. అతనే చెప్పినట్లు తమ్ముడు కాబట్టే మంచి విషయాలు చెప్పాను.
చక్రవర్తి, నువ్వు చెప్పిన పెళ్ళి ముందు, పెళ్ళి తర్వాతా....ఇన్ని వుండవు. అప్పుడు, ఇప్పుడు ఒకే మనిషిని. ఇక నా ప్రివెట్ లైఫ్. ఎవరికైనా ఒకటే లైఫ్ వుంటుంది. నాకు కూడా అంతే.

అజ్ఞాత చెప్పారు...

Kalpana,

I agree with you totally. He didnt need to explain how much he respects you or what relation he had with your family, ect.., just to tell that he will self-question he writings.

He should have left the post as it is and keep it as a reference for 'aatma pariseelana', your comment will not make sense without the original post.

Ika miru cheddavaallu ayina sangathi, just realize that you saved a lot of people today..

Finally, Bhavadiya Kamal.. I think reposting would help you and us much more than deleting it.

 
Clicky Web Analytics