6, జులై 2010, మంగళవారం

కాళ్ళు లేవు చేతులు లేవు.. అలాగే కష్టాలు కూడా లేవు..

మనలో చాలామందికి అన్ని కష్టాలే.. కానీ ఈ అబ్బాయికి కాళ్ళు లేవు, చేతులు లేవు అలాగే జీవితంలో కష్టాలు కూడా లేవంట. ఎలా అనుకుంటున్నారా.. ఇదిగో ఈ క్రింద చెప్పాడు చూడండి. ఈ పుటని క్రింద చూపిన వీడియోలో ఆడియో లేకుండా చూసాను అయినా కన్నీళ్ళు ఆగలేదు.

అన్నీ ఉన్న మనకే అన్ని కష్టాలు అయితే, శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కొన్నింటి లేని ఇతని ఆత్మనిబ్బరం నన్ను అబ్బుర పరచింది. మరి మీ సంగతేంటి..

2 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

Thanks for sharing this.

భావన చెప్పారు...

అవును బలే టచింగ్ గా కంటతడి పెట్టిస్తుందీ వీడియో.. కష్టాలు వున్నాయనుకుంటే వుంటాయి లేవనుకుంటే లేవు. ఆ అబ్బాయికైనా మనకైనా..... కాదంటారా?

 
Clicky Web Analytics