ఇవాళ్ళ ఈ చిత్రకారుని జీవితం ముగిశింది అని వ్రాయాలని చాలా మంది అనుకుంటారు, కానీ నాకు మాత్రం హమ్మయ్య అనిపించింది. ఎందుకంటే, వివాదాలకు మూల బిందువైన కారణం చేత భారతదేశాన్ని ఒదిలి వేరే దేశాలలో ఉంటూ భారతదేశాన్ని నిందించే ప్రముఖల చిట్టాలో ముందు ఎవ్వరున్నారు అని ఆలోచిస్తే, లండన్ నగరంలో కాలం చేసిన ఎమ్ ఎఫ్ హుస్సేన్ ముందుంటారు.
పుట్టిందేమో భారతదేశంలో, వివాదస్పదమైన చిత్రాలు భారతదేశానికి సంబందించినవి, భారతదేశ పౌరసత్వాన్ని కాదనుకుని వేరేదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ చేస్తూ భారతీయ సంస్కృతికి ఓ పెద్ద మచ్చలా నిలచిన వ్యక్తి. ఖత్తర్ యొక్క పౌరసత్వాన్ని తీసుకున్న తరువాత ఆఖరిరోజుల్లో భారతదేశానికి దూరంగా గత నాలుగైదేళ్ళ నుంచి అఙ్ఞాత వాశం చేస్తూ అదే పెద్ద గొప్పలా ఫీలై ఆఖరికి యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ లండన్ హాస్పిటల్లో హృద్రొగంతో మరణించడం నాకైతే పెద్ద భాధగాలేదు. భారత మాతను నగ్నంగా చూపిస్తూ చిత్రాన్ని గీసి దానికి చెత్త కారణాలు వెతుక్కున్న రోజున ఎంత భాధ పడ్డానో ఆ భాదకి ఈరోజున ఉపశమనం కలిగింది.
ఈయన భారతీయ దేవతలను చాలా తుశ్చంగా చిత్రింకరించినప్పుడు, మనసు బాధ పడ్డా, అవి కులమత గొడవలకు దారతీస్తాయని మౌనంగా ఉన్నా, కులమతాలకు అతీతంగా భరత మాతను నగ్నంగా చిత్రీకరించినప్పుడు ఇతనిపై హేయాభావం కలిగింది. నిజమే, ప్రాచూర్యం రావాలనుకోవడంలో తప్పులేదు, అంత మాత్రాన కనబడ్డ ప్రతీ అమ్మాయిని నగ్నంగా చిత్రీకరించాలనుకోవడం ఎంతటి హీన ఆలోచనో తలచుకుంటే వ్యగ్రతతో నా మనసు చాలా భాధపడుతుంది.
ఏది ఏమైనా, ఇది ఒక శుభదినం అని నేను చెప్పను కానీ ఇకపై భరతదేశ గౌరవాన్ని కించ పరిచే ప్రముఖలలో ఒక వ్యక్తి తక్కువైయ్యాడు అనేది నిజం.
10 కామెంట్లు:
Yes, i totally agree with you.
I am very happy to see him dying like an anonymous person. i wish he would have died in a more pathetic way.
am sure if he had painted something insulting on other religions, there would have been a thousand fathwas and violent protests.
నగ్నత్వం నగ్నంగా
నర్తించే మెదళ్ళ మొదళ్ళు
కర్రి తుమ్మ ముళ్ళు.
జాగ్రత్త మీ కాళ్ళు..!
చచ్చినోడు..!
చచ్చినట్టు చచ్చి
చచ్చడం అంటే
చచ్చిచావడమంత చావు కాదని
చచ్చి మరీ చూపించి చచ్చాడు.
ఎవరన్నారు
పోయినోళ్ళు అందరూ మంచోళ్ళని
పోయినోళ్ళు కొందరే మంచోళ్ళు !
ఎవరన్నారు
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులని
పోయినోళ్ళే ఉన్నోళ్ళకి చేదుగురుతులు !!
క్షమించండాత్రేయా
మిమ్మల్ని బూత్రేయ అన్నవాళ్ళని.
కానీ క్షమించకండి
నిజమైన బూత్రేయులని
పుల్లారావు
చచ్చాడు నాకొ**.. నాయాల్ది, ఎప్పుడు చస్తాడాఅని ఎదురుచూసా, ఇన్నాళ్ళకి పొయాడు పింజారి వెధవ.
మొదటి అఙ్ఞాత గారు,
మీ భావన నాకు అర్దం అయ్యింది. కాకపోతే, తెలుగులో స్పందించి ఉంటే ఇంకా బాగుండేది. నిజమేనండి, భారతదేశంలో ఉండి క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతీయ్యకుండా బొమ్మలు గీసే స్వాతంత్ర్యం ఉన్నా, అలాంటి పని చేసి కమ్యునల్ గొడవలు తెచ్చే ప్రయత్నం ఈయనగారి మదిలో ఎందుకో కలగక పోవడం మన అదృష్టం అని చెప్పుకోవాలి. ఏది ఏమైనా ఒక అంకం ముగిసింది. స్పందించి మీ ఆలోచనలను తెలియజేసినందులకు ధన్యవాదములు
పుల్లారావుగారు,
మీ కవిత్వం బాగుంది. కాకపోతే మీరెవ్వరో నాకు అర్దం కాలేదు. "బూత్రేయ" అనే పదవాడుక బాగుంది. ఏమైనా స్పందించి మీ కవిత్వాన్ని తెలియజేసినందులకు ధన్యవాదములు
రెండొవ అఙ్ఞాత గారు,
సృతి కొంచి మించి స్పందించారు. ఇకపై ఇలాంటి స్పందనలు తొలగించ బడతాయి అన్న హెచ్చరికన మీది తొలగించకుండా ఉంచుతున్నాను. ఇకపై కొంచం మర్యాదగా స్పందించ మనవి.
"భరతదేశ గౌరవాన్ని కించ పరిచే ప్రముఖులలో"
అందుకేగదా మేము పద్మశ్రీ,పద్మభూషణ్,పద్మవిభూషణ్ లతో గౌరవించింది.
విజయ్ మోహన్ గారు,
మీ స్పందనలో కించిత్ వ్యంగ్యం కనబడుతోంది. కాకపోతే, కొన్ని నిజాలు మనం తెలుసుకోవాలి. మొదటిగా పద్మశ్రీ అవార్డుని 1966 లో ఇచ్చారు. ఆ తరువాత పద్మ భూషణ్ అవార్డుని 1973 లో ఇచ్చారు. ఆఖర్లో పద్మ విభూషణ్ అవార్డుని 1991 లో ఇచ్చారనుకుంటాను. కానీ కొన్ని సత్యాలను కూడా మనం గమనించాలి.
హిందూ దేవతలపై ఈ ఘనుడు చిత్రీకరించిన చిత్రపటాలను చూచాయగా 1970 ప్రాంతంలో జరిగిందనుకుంటాను. అందువల్ల ముందుగా ఇచ్చిన పద్మశ్రీ నాటికి వీటి వివరం ఎవ్వరికీ తెలియదు. ఆ తరువాత అవి చాలా కాలం దాచి ఉంచబడ్డాయి. అందువల్ల పద్మ భూషణ్ ఇచ్చేనాటికి ఈయనగారి పైత్యం గురించి ఎవ్వరికీ తెలియదు. ఆఖర్లో వీటిని 1990 నాటికి కూడా ఎక్కువమందికి చూపించలేదు. అందువల్ల మన భారత ప్రభుత్వం దృష్టికి ఇవి రాలేదు అని అనను, కానీ సర్వమత సామరశ్యం ఉన్న మన కర్మభూమిలో ఇలాంటి వాటిని ఒక మతం దృష్టితో చూడకుండా కళాత్మకత దృష్ట్యా ఇచ్చాము అని ఆనాటి రాజకీయనాయకులు సమర్దించుకున్నారనుకోండి. అది వేరే విషయం. ఈయన గారి పైత్యం ఆతరువాత ముదిరింది. 1991 ప్రాంతంలో అనుకుంటా, అప్పటికి పద్మవిభూషణ్ వచ్చేసింది కదా, అందుకని భారతమాత ఈయన గారి కళ్ళకు చులకనైంది. అందుకని స్వేశ్చగా తన కుటిల బుద్దికి తోచిన విధంగా భారత మాతను నగ్నంగా చిత్రీకరించడమే కాకుండా, దానిని ఇండియా టుడే వారికిచ్చి పెద్ద ఘనకార్యం చేసిన వాడిలాగా ప్రచురించుకున్నాడు. దానితో అంతవరకూ సామరశ్యంగా ఉన్న సర్వమతాలకు సంబందించిన వారు ఒక్కసారి కోపోగ్రస్తులైనారు. ఆ తరువాత ఈయనగారు దొంగచాటుగా దొడ్డిదారిన దేశాన్ని విడిచి పోవడం ఆపై ఖత్తర్ వెళ్ళి అక్కడ్నుంచి భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నానని పలకడం .. వగైరా వగైరా.. జగమెరిగిన సత్యాలు. కాబట్టి నిజాలను నిజాలుగా అంగీకరిద్దాం.
ఏమైనా స్పందించి వివరించినందులకు నెనరులు
Do u have any link to those paintings?
మూడవ అఙ్ఞాత గారు,
అవి జాలంలో చాలా చోట్ల లభ్యం అవుతున్నాయి. నాకు వాటి లంకెలు ఇవ్వడం ఇష్టం లేదు. కావున, మన్నించండి.
congress vallunnanta kalam ilanti desha drohulaku padma bhushan loo etc. dorukutuntayi.vaalu muslim lani muddubiddala chuinanta kalam indians ki nashtame. ex.kasab,afjal guru,ee pandi, sania pakistani, etc. Congress I valla peddaga kasta padakunbdane muslim laki upa rastrapati,rajya sabha chairman padvulu, patakalu, awards dorukutuntai.maa daggara konnella kritam oka muslim pilla tallito vagu daggara battalutikeppudu adukuntu nillalo padi chaste enta rajakiyula jataro,paper statementlu, uradinchadalu, 2 lakhs pariharam chaka chaka. ade medak lo oka garbhavati hindu samuhika atyacharaniki guri aite no, sr nagar lo ratri maro yuvati andariki telisela hatya cheya badi teno emee parihaarallevu,ninditulani intavaraku pattukunna varta ledu.
పింజారీ అంటే పింజలు జంద్యాలు వడికేవాడు http://nrahamthulla.blogspot.in/2013/07/blog-post.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి