కాపీ చేసుకోవడానికి అనువుగా ఉంటుందని, కాపీ చేయనియ్యకుండా ఉంచిన మఱో చోటునుంచి తీసుకుని ఇక్కడ ఉంచుతున్నాను.
అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః సుబ్రహ్మణ్యో దేవతా జపే వినియోగః |
ధ్యానమ్ |
షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతాం |
శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ||
పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా |
ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితమ్ || ౧ ||
ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ | (1,2 నామాలు)
అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః || ౨ || (3,4 నామాలు)
గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః | (5,6 నామాలు)
సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చా ష్టమస్తథా || ౩ || (7,8 నామాలు)
నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారిః స్మృతో దశ | (9,10 నామాలు)
ఏకాదశశ్చ సేనానీః గుహ్యో ద్వాదశ ఏవ చ || ౪ || (11,12 నామాలు)
త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః | (13,14 నామాలు)
క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః || ౫ || (15, 16 నామాలు)
షోడశైతాని నామాని యో జపేద్భక్తిసంయుతః |
బృహస్పతిసమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః || ౬ ||
కవిత్వే చ మహాశస్త్రే జయార్థీ లభతే జయం |
కన్యార్థీ లభతే కన్యాం జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్ || ౭ ||
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమశ్నుతే |
యద్యత్ప్రార్థయతే మర్త్యః తత్సర్వం లభతే ధృవమ్ || ౮ ||
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం
అర్దం చేసుకుంటారని పదహారు నామాలను హైలేట్ చేసాను.
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి