15, జులై 2013, సోమవారం

నాన్నగారు ..

ఈ నెలలో నాన్నగారి మొబైల్ నుంచి ఒక్క కాల్ కూడా లేదు.

పోనీ నేను చేద్దాం అనుకుంటే, అన్నయ్య ఆన్సర్ చేస్తున్నాడు.

లేరు అన్న విషయం ఎంత నిజమైనా, తెలియకుండా ఏదో ఒక సమయంలో నాన్నగారి తో మాట్లాడాలన్న ఆలోచన వస్తునే ఉంది.

 

DSC00194

 

 

 

 

 

భావాలు ఎన్ని ఉన్నా, ఎమీ వ్రాయలేకపోతున్న నా చాతకాని తనానికి సిగ్గుపడుతున్నా.

10 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

It takes several months to years to digest a missing person. Give it time and it will heal itself. It happened to me when my father expired in 2000. I could not go to the burial ground then and could only attend the 10th day ceremony. I had weird dreams for several days but got over it with time.

Sorry about that but God has the final say in everything. We have to decide whether we can dance to His tune and be happy or cry and yet dance to His tune

చక్రవర్తి చెప్పారు...

అఙ్ఞాత గారు,

భావాన్ని అర్దం చేసుకుని మీ అనుభవాన్ని పంచుకున్నందులకు .. ఏమి చెప్పాలో తెలియటం లేదు.. అయినా, స్పందించినందులకు ధన్యవాదములు.


నాన్నగారి గురించి....


మౌనమే ముందుంటోంది.

అజ్ఞాత చెప్పారు...

Sorry andi. Hope your dad's soul rest in peace and you get some peace soon.

raghu addanki చెప్పారు...

న జయతె మ్రియతె వ కదచిన్
నయం భుత్వ భవిత వ న భుయహ్
అజొ నిత్యహ్ సస్వతొ 'యం పురనొ
న హన్యతె హన్యమనె సరిరె
---Geeta Katha 1.2.18
మనిషికి దేవుడు ఇచిన వరం మరుపు. కాని నాన్నను మరిచె వరం వొద్దు. అందుకే తీపి జ్ఞాపకాలతొ నాన్నను ఎప్పటికి తాకు తొనె వుండంది.

karthik చెప్పారు...

Chakravarti garu,
My prayers are with your family. This too shall pass!

Chowdary చెప్పారు...

వేదన తీవ్రత తగ్గడానికి, జ్ఞాపకాలు రేపే కలకలం తగ్గడానికి కొంత సమయం తప్పదు. మీరు దుఃఖంగా ఉండటం నాన్నగారికి ఇష్టంగా ఉండదని గుర్తు పెట్టుకొంటూ మీరు ముందుకు సాగాలి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సుజాత వేల్పూరి చెప్పారు...

చక్రవర్తి గారూ,

ఏమి చేస్తాం మరి? అంతే కొన్నాళ్ళు. మా నాన్నగారు మొన్న మే 3 న మరణించారు. ఇన్ని రోజులైనా, ఇప్పటికీ "నాన్న గారికి ఫోన్ చేసి చాలా రోజులైంది" అని ఫోన్ చేతిలోకి తీసుకుని, ఒక్క సారిగా ఈ లోకం లోకి రావడం, నాకు రెండున్నర నెలలుగా నిత్య కృత్యం!!

కాలం మాపాల్సిందే ఈ గాయాలని

Unknown చెప్పారు...

గౌరవనీయులైన
చక్రవర్తి గారు

ముందుగా నేను తెలియచేయునది
మనము ఈ భూమి మీద శ్వాస తీసుకుంటున్నాము అంటే కేవలం తండ్రి ఇచ్చిన జీవితం. మన ప్రాణం పోయేవరకూ
మనకు తండ్రి పక్కనే ఉన్న గుర్తులు మరచిపోలేము. అయినా తప్పదు. ధైర్యంగా జీవితాన్ని ఎద్కోవాలి.

మిమ్మల్ని నోప్పించినందుకు నన్ను క్ష్కమించగలరు.

రామోజు కామేశ్వరావు.

( తరువాత మీకు మెయిల్ పంపిస్తాను.)

 
Clicky Web Analytics