9, ఆగస్టు 2009, ఆదివారం

దేవుడా !! తొక్కా !! ఎవ్వడాడు ? ఎక్కడుంటాడు?

మొన్నామధ్య మన దుర్గేశ్వరగారు మాటల మధ్యలో దేవుడి గురించి మన పెద్దలు మనకు నేర్పిన దాని గురించి వ్రాయమన్నారు. గాడిద గుడ్డుంది వ్రాయడానికి. మా అయ్య నాకేం చెప్పలేదు. పోని వాళ్ళ అయ్య ఏమైనా చెప్పాడా అంటే, ఆయన ఏమీ సెప్పకుండానే పోయాడు. ఏదో మా తాత తాత మాత్రం మా ఊళ్ళో గుడి కట్టించిండంట!! ఎవడికి తెలుసు నిజంగా ఆయనే కట్టించాడో లేక మరెవరైనా కట్టించి ఈయన పేరెట్టారో!! ఆళ్ళ పేరు పెట్టుకుంటే ప్రాచుర్యం రాదనేమో, మా తాత తాత పేరెట్టారు. ఏదైతే ఏంది మా ఇంటి పేరున ఓ గుడి వెలిసింది. అది మాత్రం వ్రాయగలను.

ఇక అసలు విషయానికి వస్తే.. సాంప్రదాయాల గురించి మాకు (నేను + మా అన్నయ లకు) పెద్దోళ్ళు ఏమీ చెప్పింది లేదు. ఎందుకంటారా.. మానాన్న గారు రైల్వే మైల్ సర్వీస్ లో చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఎక్కువ కాలం రైల్లో ప్రయాణం చేయ్యాల్సొచ్చేది. అందువల్లన మాకు దూరంగా ఉండే వారు, మేము ఎప్పుడూ అమ్మ కూచిలమే. అందువల్ల మాకు నాన్నగారితో పెద్ద ఎటాచ్ మెంట్ లేదు. ఏదో మేము పెరిగి పెద్దైన తరువాత ఆయన రిటైర్ మెంట్ దగ్గరకొచ్చినప్పటికి విజయవాడ స్టేషన్ లోని 6వ ఫ్లాట్ ఫారమ్ పైన కల ఆఫీస్ కి వచ్చిన తరివాత మాకూ కొద్దో గొప్పో లోక ఙ్ఞానం తెలిసే వయసొచ్చాక, ఆయనతో లోకభిరామాయణం పిచ్చాపాటి వెయ్యడం తప్పితే మనకు ఆయన నేర్పిన సాంప్రదాయం ఏమీ లేదు.

అందువల్ల మనకా విషయాలలో పెద్దగా అవగాహన ఏమీలేదు. ఇక దేవుడి గురించి నన్నడిగితే నేనేమి చెబుతాను. తొక్కలోది, నాకేం తెలుసని ఈయన నన్ను వ్రాయమంటాడు అని మనసులో అనుకుని. సరిలేండి అలాగే వ్రాస్తా అన్నాను. ఇక మొదలు పెడదాం. ఏంటి మొదలు పెట్ట్టేది. ఇప్పటి వరకూ ఒక్క పది నిమిషాలలో వ్రాసేసాను. ఇదిగో ఇక్కడే గొంతులో వెలక్కాయ పడింది... ఓ ఇక్కడ చెప్పడానికి గొంతు అవసరం లేదు కదా .. మరి ఏమని ఉదహరించాలబ్బా!! ఆ.. చేతికి సంకెళ్ళేసినట్లైంది. చుద్దాం ఎప్పటికి పూర్తవుతుందో. ఈ విషయం పై వ్రాయమని చెప్పి నాకు మంచి శిక్ష వేశారనిపిస్తోంది. నాయాల్ది, నాకు గాని టైమొస్తేనా.. <<డాష్.. డాష్ ..>>. ఏదో పెద్దాయన కదా కొంచం సెన్సార్

దేవుడు ..!!?? ఇంతకీ ఈడెవడు? అదేదో సినిమాలో తోటమాలి పేరు దేవుడు అన్నట్లు గుర్తు. ఆడేనా ఈడంటే!!?? కాదేమో!! ఆడు మడిసే కదా.. మరి ఈడెవ్వడు?? మా వాచ్ మెన్ ఈరిగాడెని అడిగా, ’దేవుడంటే ఎవ్వడని?’.. ’అయ్యా !! నాకేటి తెలుస్తాది? నామటుకు నాకు రాములోరే దేవు’డన్నాడు. తొక్కలోది ఈ సదురు రాములోరేంటి.. దేవుడేంటి.. సదురు మగాడు భార్యను అనుమానించినట్లుగా ఈయన కూడా సితమ్మోరిని అనుమానించి అడవిలో వదిలేయ్యమని తమ్ముడిని పురమాయించలేదా!! ఇంతగా మనిషి లక్షణాలు పుక్ష్కలంగా ఉన్న ఈయన దేవుడెలాగయ్యాడు? ద సోకాల్డ్ రాములోరు కూడా ఓ అమ్మకి అయ్యకే పుట్టినోడే కదా!! అని అనుకుంటుంటుండగా, చిన్ననాటి స్నేహితుడు రాబర్ట్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ’క్రైస్తవులకు దేవుడైన యేసయ్య ఓ కన్యకు జన్మిం’చాడని. అంటే యేసయ్యకు నాన్నెవ్వరో తెలియదన్నమాట. ఆవిడ వయస్సులో ఉన్నప్పుడు కాలి జారుంటుంది దాన్ని కవరింగ్ చేసుకునే ప్రయత్నమే ఈయన జననం అని మనం ఎందుకు అనుకోకుడదు. ఏది ఏమైనా ఈయన కూడా ఓ అమ్మకే పుట్టినోడేగా .. మరి ఈయన దేవుడెట్లా అయ్యాడు? ఓ మాజిక్ లు గట్రా చేసేటోడంట కదా .. అందుకనా ఈయన్ని దేవుడన్నది. ఇలాంటి మాజిక్కులు జిమ్మిక్కులు ఈ రోజుల్లో రోడ్డుకొకడు చేస్తున్నాడు. అంతెందుకు మన పుటపర్తిలోని బాబా చెయ్యటంలేదా.. ఆయన డూప్ చిన్న సాయి బాబా చెయటం లేదా..

దేవుడు అనే వ్యక్తికి ఉండాల్సిన ప్రధమ క్వాలిఫికేషన్ ఇలా మాయలు మంత్రాలు అంటూ మాజిక్ చెయ్యడమే అయితే, మన డేవిడ్ బ్లైన్ కూడా దేవుడే. ఇలా అయితే రోడ్డు ప్రక్కన మాజిక్ చేసే ప్రతి యదవ నాయాల దేవుడే మరి. రేప్ చేసే ప్రతి యదవ నాయాల నా దృష్టిలో ఓ దేవుడే. ఈడే నయం సూన్యంలోంచి ఓ బిడ్డకు జన్మనిస్తున్నాడు. అంతే గాని ఎవ్వడో చెసిన లింగాన్ని మ్రింగి అది నా కడుపులో తయ్యారయ్యింది అని చెప్పి జనాల్ని మభ్య పెట్టడం లేదు. చక్కగా రైట్ రాయల్ గా రేప్ సేసింది నేనే అంటూ గర్వంగా తిరుగుతున్నాడు. ఎవ్వడో సేసిన పనికి క్రెడిట్స్ కొట్టేసే దొంగ బాబాలకన్నా తన కష్టమేదో తాను పడి, మొకాళ్ళు అరిగేలా కష్టపడి వద్దని గొంతు సించుకుని అరుస్తూ అసలు కార్యానికి శత విధాలుగా అడ్డుపడ్డా మగాడిగా గెలిసి పని కానించి ఓ బిడ్డని కనే అవకాశాన్ని ఇచ్చి ఓ పెద్ద మాజిక్ చేసేటోళ్ళే దేవుళ్ళు అని నా అభిప్రాయం.

మరి మీరేమంటారు .. సదురు తొక్కలో దేవుడి గురించి? ఏంటి దేవుడ్ని ఇలా అమర్యాదగా సంభోదిస్తున్నాను అని అనుకుంటున్నారా .. గాడిదగుడ్డు.. ఆడే గనక ఉంటే.. రమ్మనండి నాయాల్ది .. కొడుకుని సింత బర్రె బట్టుకుని ఉతికిన చోట ఉతకుండా ఉతుక్కుంటూ ఊరంతా దౌడాయిస్తా. నాకు గనక తిక్కరేగిందంటే ఆడ్ని అలాగే ఆడ్ని ఎనకేసుకొచ్చేటోడెవ్వడైనా .. సచ్చిండ్రే నా సేతుల్లో.

12 కామెంట్‌లు:

Malakpet Rowdy చెప్పారు...

తొక్కలోది ఈ సదురు రాములోరేంటి.. దేవుడేంటి.. సదురు మగాడు భార్యను అనుమానించినట్లుగా ఈయన కూడా సితమ్మోరిని అనుమానించి అడవిలో వదిలేయ్యమని తమ్ముడిని పురమాయించలేదా!
___________________________________

Dude, leaving a loved one is a Sacrifice! Was he happy after leaving Sita? Did he get married again - By the way he never suspected her. Even though he had the power to over-rule the things, he followed the norms of those days. This is what happens if we try to interpret an event related to old time using the current day situation.

Who knows whatever is deemed right today may be viewed totally wrong after a few hundred years.

By the way Rama is still viewed as a man .. "Purushottam".

’క్రైస్తవులకు దేవుడైన యేసయ్య ఓ కన్యకు జన్మిం’చాడని. అంటే యేసయ్యకు నాన్నెవ్వరో తెలియదన్నమాట.
___________________________________

So what? His birth was not in his control. But once he was born, all he did was GOOD to the society and thats what matters!

One again, Jesus was not GOD, he was a messenger!

Ramesh చెప్పారు...

i have similar views. pls read. i want to use your article. u can publish mine in your site and give credit to me. pls see http://public-court.blogspot.com

pls write to me altius@oneindia.in
దళితుడైన శంభూకుడు స్వర్గానికి వెళ్ళాలని తపస్సు చేస్తున్నప్పుడు రాముడు వెంటనే అతని తల నరికాడట. నిశిద్ద ఫలం తింటే తెలివి తేటలు వస్తాయని ఆదాము, అవ్వను తివద్దని ప్రభువు చెప్పాడు. కానీ సాతాను వారికి తెలివితేటలు రావాలని కోరుకున్నాడు. ప్రశ్నకు, హేతువాదానికి దేవుడు భయపడితే నేను సాతాను బిడ్డనే. నాది సాతాను పార్టీ.

http://public-court.blogspot.com/2009/07/blog-post.html

http://public-court.blogspot.com/search/label/DOES%20GOD%20EXIST%3F%20%28RELIGION-SOME%20DOUBTS%29

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

maatlade prati vaadu manish kaadu........

nee abhipraayaalu raasuko...but avi society meeda emina effect choopistunnaya ani alochinchuko.....

nuvvu clever kaavachhu but nuvve anukoku...........

mee posts lo adi baaga kanipistundi........

meeru em reply istaaro cheppana nenu chaala saarlu choosanu tamaru ika moosukunte betteer ani.........

ayina cheppalanipinchindi kaabatti cheppanu.......

జీడిపప్పు చెప్పారు...

God bless you!

phani చెప్పారు...

prati okkariki ido fashion aipoindi.. devuni unikini prashnichadam.. edo goppa pani chesinattu feel aituntaaru..

Brahmi చెప్పారు...

ఈ పుటలో చాల వ్యాఖ్యలు నాకు నచ్చలేదు..
అభ్యంతరకరంగా ఉన్నాయి...
నచ్చని వ్యాఖ్యలు మరోసారి ఇక్కడ ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు..

ఏదయినా చెప్తే.. ఏదయినా చేస్తే... పది మందికి ఉపయోగపడేలా ఉండాలి...
ఇలా ఒకరి మనోభావాలు దెబ్బతీసేదిగా ఉండి.. ఘర్షణలు లేవదీసేదిగా ఉండకూడదు..
దేవుడు ఉన్నాడా లెడా అనేది ఎప్పటికి ఒక చర్చే.. కాదనను..
కాని ప్రపంచంలో జరిగే ప్రతి దానికి వెనకాల ఉన్నదీ మనిషే..
ట్విన్ టవర్స్ వెనకాల ఒక తీవ్రవాదం, దాని వెనకాల ఒక రాజకీయ కుతంత్రం.. మనిషే అన్నింటికీ మూల కారణం..
ఇప్పుడు నువ్వు రాసిన పుట వల్ల ఏదయినా కొట్లాట,ఘర్షణ... ఏదయినా జరిగితే..? దానికి కారణం కూడా ఒక మనిషే... అది నువ్వే..! (ఇది ఉదాహరణ కోసం చెప్పాను..అలా జరగాలి అని కాదు..)

నువ్వు మనిషి నడవడికను మార్చాలనుకున్టున్నావా?
అయితే..
దేవుడు లేడు అని చెప్పడం వల్ల నువ్వు సాదించేది ఏమిలేదు.

Mauli చెప్పారు...

చక్కని శీర్షిక ( అ౦టే జన౦ మెప్పుకోస౦, ఆకర్షణ కోస౦ కాక..అప్పటి మనసులో మాట స్వచ్చ౦గా చెప్పారు.

సరే ఇప్పటికయినా తెలిసి౦దా ఎక్కడుంటాడు? :)
నావరకు ప్రకతి మాత్రమే దైవ౦. ఒక రూప౦ కూడా దొరికి౦ది దత్తునిలా :) ఇప్పుడు ప్రాచుర్య౦ లో ఉన్న స్వామి

ఇక టపా అ౦టారా,మొదటి ను౦డి చివరికొచ్చే సరికి హాస్య౦ కూడా ప౦డి౦చారు.రాముని గురి౦చి జీసస్ గురి౦చి కూడా భలే చెప్పారు.నేను కూడా వ్రాయాలి.టైము కుదిరినప్పుడు.కాకపోతే నాకు వీరి పై తక్కువ అబిప్రాయ౦ లేదు :)

నాకు తెలిసి మీరు బ్రాహ్మలు. మీరు ఇ౦ట్లో రోజు వారి దైవస్మరణ చెయ్యరా? మీ శ్రీమతి గారి కోసమే పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నారా?

Mauli చెప్పారు...

మీ దైవ౦- ఆలోచనలు టపా చదివాక, నా పై ప్రశ్నలకు సమాధానాలు కూడా తెలిసాయి.:)

Clicky Web Analytics