11, జనవరి 2011, మంగళవారం

ఈ నాటి ప్రత్యేకత

హల్లో..

ఈ నాటి ప్రత్యేకతేమిటో తెలుసా.. అదేనండి. ఇవ్వాల్టి తేదీలో దాదాపు అన్నీ ఒకట్లే!! ఎలా అంటారా.. ఇదిగో ఇలా

ఒకటో నెల - 1

పదకొండో రోజు - 11

పదకొండో సంవత్సరం - 11

అదే గనుక పదకొండు గంటల పదకొండు నిమిషాల పదకొండు సెకన్లకు ..  11:11:11 am అవుతుందన్నమాట. సొ ఫైనల్‍గా చెప్పొచ్చేదేమిటంటే,

11/1/11 తారీకున 11:11:11 am సమయ్యాన్ని ఇప్పుడు మీరు మిస్ అయితే, మరో పది నెలలు ఆగండి. అప్పుడు ఇలాంటిది మరొకటి వస్తుంది. అదేనండి నవంబర్ నెలలో కూడా రెండు ఒకట్లు ఉన్నాయి కదా.. ఇప్పుడు మిస్ ఆయిన శుభం మీకు 11/11/11 తేదీన 11:11:11 am సమయంలో తప్పకుండా జరగాలని కోరుకుంటూ ..

సెలవ్

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

what about 11/1/11, 11:11:11 pm? :)

ఓ బ్రమ్మీ చెప్పారు...

అజ్ఞాత గారు,

అవును మీరు అన్నది నిజమే. కాకపోతే am మరియు pm అనే తోకలు లేకపోయినా మొదటిది ఆ కోవలోకే వస్తుంది.
ఏమైనా స్పందించి నందులకు నెనరులు.

 
Clicky Web Analytics