tag:blogger.com,1999:blog-3970518465207613257.post8960528452362647345..comments2023-11-02T19:42:31.493+05:30Comments on భవదీయుడు: పుస్తక ప్రదర్శనలో eతెలుగు - నా భావనలుచక్రవర్తిhttp://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3970518465207613257.post-68430901974505692232009-01-18T14:47:00.000+05:302009-01-18T14:47:00.000+05:30నిర్మొమహమాటంగా మీ భానను పంచుకున్నందులకు నెనర్లు.ఇక...నిర్మొమహమాటంగా మీ భానను పంచుకున్నందులకు నెనర్లు.

ఇక ముందుకూడా ఇలాగే స్పందిస్తారని భావిస్తాను.

మంచి భావనైనా .. చెడు అభిప్రాయమైనా చెబితేనే తెలుస్తుంది. లేకపోతే, గుంభనంగా చాపక్రింద నీరులా అంతా అయ్యిపోయ్యాక తెలియ బడే విషయలను ఉద్దేశించే పెద్దవాళ్ళు అంత్య నిష్ఠూరం కన్నా ఆది మేలన్నారు.

మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను. ఇందులో తప్పుగా అనుకునేది ఏమీ లేదని గమనించండి.ఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-3970518465207613257.post-74391508009950231842009-01-18T00:17:00.000+05:302009-01-18T00:17:00.000+05:30నిర్మొహమాటంగా చెప్తున్నందుకు అన్యదా భావించకండి, ఒక...నిర్మొహమాటంగా చెప్తున్నందుకు అన్యదా భావించకండి, ఒక మితృడిగా చెబుతున్నా... మీ పొస్టులు చదువుతుంటే "అక్కడ వాళ్ళేదో కష్టపడి మంచి పని చేస్తుంటే ఇతడేంటి అందరినీ అలా విమర్శిస్తూ ఆడిపోసుకుంటున్నాడు" అనిపిస్తున్నది. కేవలం అందరినీ విమర్శించడానికే ఈ పోస్టులు వేస్తున్నారు అనుకుటున్నాను ఇప్పటికీ!!జీడిపప్పుhttps://www.blogger.com/profile/01093726230830939068noreply@blogger.comtag:blogger.com,1999:blog-3970518465207613257.post-43409775055923348882009-01-17T21:29:00.000+05:302009-01-17T21:29:00.000+05:30అయ్యో!! :-(అయ్యో!! :-(ఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-3970518465207613257.post-66732847742481498862009-01-17T21:01:00.000+05:302009-01-17T21:01:00.000+05:30చక్రవర్తిగారు,మీరు రాస్తున్న టపాలన్నింటిలో నాకు ని...చక్రవర్తిగారు,

మీరు రాస్తున్న టపాలన్నింటిలో నాకు నిందాస్తుతి కనిపిస్తుంది. అందుకే ఇప్పటివరకు కామెంటలేదు. ఇప్పుడు మీరే అడిగారని చెప్తున్నాను. మీరు రాసిన విధానం ఐతే మాకు అపార్దం మాత్రమే కలిగిస్తుంది.. మెచ్చుకుంటో తిట్టినట్టు అనిపిస్తుంది నాకైతే..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-3970518465207613257.post-27487189902901266462009-01-17T19:05:00.000+05:302009-01-17T19:05:00.000+05:30తెరెస గారూ.. కరెక్ట్ చేసుకో మన్నారు .. బాగానే ఉంది...తెరెస గారూ.. కరెక్ట్ చేసుకో మన్నారు .. బాగానే ఉంది.. కానీ ఏదైతే బాగో కూడా చెప్పి పుణ్యం కట్టు కోండి.

’..తక్కువ చెప్పినా ఎక్కువే..’ అంటూ ఏమీ చెప్పలేదు.. ఇంతకీ నచ్చిందా .. నచ్చలేదా .. బాగుందా.. బాగాలేదా.. షడ్ రుచులు వేరు వేరుగానే ఉంటాయి.. వాటిల్లో ఏది నాది??ఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-3970518465207613257.post-79877938930857083092009-01-17T18:03:00.000+05:302009-01-17T18:03:00.000+05:30పనిలో పనిగా 'ఖశ్చితం,భుద్ధి,యుధవీరుడు లాంటి పదాలు ...పనిలో పనిగా 'ఖశ్చితం,భుద్ధి,యుధవీరుడు లాంటి పదాలు కరెక్ట్ చేసుకోండి ప్లీజ్! మీ శైలి గురించి ఎంత తక్కువ చెప్పినా ఎక్కువే..teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-3970518465207613257.post-6932858956557014502009-01-17T11:10:00.000+05:302009-01-17T11:10:00.000+05:30ఏమిటోనండీ.. నేను ఏది వ్రాసినా అందరూ దానిని అర్దంతో...ఏమిటోనండీ.. నేను ఏది వ్రాసినా అందరూ దానిని అర్దంతో పాటుగా అపార్దం కూడా చేసుకుంటున్నారు.

రమణ గారి మీద నాకు ఎటువంటి కోపమూ లేదండి. అస్సలు ఆ విషయానికి వస్తే ముందు ఉదహరించిన అనీల్ గారి పై నా స్పందన కూడా (నాది) సదభిప్రాయం తప్పితే వారిపై నాకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలు లేవు. అస్సలు వారిని నేను అక్కడ చూడడమే మొదలు. అంతక ముందు వారి మేనేజ్మెంట్ లెసన్స్ వినడం తప్పితే, వారిని ఎప్పుడూ కన లేదు.

కాకపోతే, నా స్పందన వ్యంగ్యంగా ఉందంటే.. నేను స్పందించే పంధా మారాలి అన్న మాట. నిజం చెప్పి పుణ్యం మూట కట్టు కున్నారు. లేక పోతే చదివే జనమంతా నన్ను అపార్దం చేసుకుంటున్నారు. అందుకేనా ముందు టపాలో నామీద జాలేస్తోందన్నారు.

చూద్దాం నా పద్దతి మారుతుందో లేదో.

ఇక నేను వేష్టు చేసిన సమయానికి వస్తే, చెప్పాను కదా.. నేను అక్కడ సహాయం చెయ్యగలను అని పెద్ద బోర్డుపెట్టి నుంచొని ఉన్నప్పుడు నాదగ్గరకు వచ్చి అడిగితేనే సహాయం చేస్తాను అని మడి గట్టుకుని కూర్చున్నాను అని. అందువల్ల సమయం నష్టపోతే దాని వల్ల ఎవ్వరికీ అనర్ధం జరగలేదని నా అభిమతం.

కాకపోతే ప్రతీ అనుభవం ఒక గుణపాఠమే. అలాగే ఈ అనుభవ పాఠానుశారమే .. రమణగారి ప్రవర్తన పాఠం.. కర్మనే పాటించు, ఫలితాన్ని ఆలోచించకు.

ఇక రమణ గారిని తిట్టాను అనేటటువంటి అర్దాన్ని కూడా నా మాటలు తెచ్చాయంటే, అది నా భావాన్ని వ్యక్తీకరించే పద జాలానిది తప్పితే, నా భావనలో అది లేదని గమనించండి. ఇకపై నా పదజాలం మర్చే ప్రయత్నం చేస్తాను. ఇదే ఒక పెద్ద పుట అయ్యింది.ఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.comtag:blogger.com,1999:blog-3970518465207613257.post-33640211894817016422009-01-17T01:57:00.000+05:302009-01-17T01:57:00.000+05:30మీకు రమణ గారి మీద కూడా కోపం వున్నట్టుందే.పొగుడుతూ...మీకు రమణ గారి మీద కూడా కోపం వున్నట్టుందే.పొగుడుతూ తిట్టారు.అది సరే గానీ కరపత్రాలకోసం జనాలెవరూ ఎగపడరండి.ఎవరన్నా ఇస్తే ఒక చూపుచూసి పడేస్తారంతే.ఆ చూపు కోసమేగా ఈ తెలుగు వాళ్ళు అన్ని పాట్లు పడింది.అంటే మీరు బాగా టైము వేష్టు చేసారన్న మాట అక్కడ :) ముందు టపాలో అనిలు గారి వల్లే స్టాలు దొరికింది అన్నా కూడా మీ వ్యగ్యం వదల్లేదంటే మీకేమన్నా వ్యక్తిగత సమస్యలున్నాయా ఆయనతో.[మీరు ఎంతో ఓపెన్ గా రాస్తున్నారుగా.అందుకే ఇంత ఓపెన్ గా అడుగుతున్నా.ఏమీ అనుకోరుగా]రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.com