tag:blogger.com,1999:blog-3970518465207613257.post1516899888130948805..comments2023-11-02T19:42:31.493+05:30Comments on భవదీయుడు: సత్యమేవ జయతే కాదది, అపహాస్యమేవ జయతే ..చక్రవర్తిhttp://www.blogger.com/profile/05359257171836009988noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-3970518465207613257.post-62348089612075736242012-06-06T12:45:14.402+05:302012-06-06T12:45:14.402+05:30వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు అంటాం.పడటం అనేది ఒక నక...వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు అంటాం.పడటం అనేది ఒక నకారాత్మక పదం.మానసిక పరిపక్యత వచ్చిన ఇద్దరి మధ్య పుట్టేప్రేమ అయితే మీరన్నట్లు బాధ్యత ఉంటుంది.ఒక్కవైపే చూడు,రెండో వైపు చూడాలనుకోకు లాగా సాగింది అమీర్ ఖాన్ ప్రోగ్రాం.ఉత్తరభారతంలో కొద్ది ప్రాంతాలకే పరిమితమైన పంచాయతీ దురాచారాన్ని మొత్తం భారతదేశానికి అన్వయించడం పొరపాటు.మీ అభిప్రాయంతో వందశాతం ఏకీభవిస్తున్నాను.tarakamhttps://www.blogger.com/profile/08588280284212374940noreply@blogger.com